Featured3 years ago
తండ్రికి తలకొరివి పెట్టని కొడుకు.. ఐదేళ్ల కూతురుతో అంత్యక్రియలు.. కంటతడి పెట్టించిన దృశ్యాలు..
భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తనను పోలీస్ స్టేషన్ కు పిలిపించి అవమానించాడన్న ఒక్క కారణంతో తన తండ్రికి తలకొరివి పెట్టనని మొండికేశాడు ఓ కొడుకు. దీంతో చేసేది లేక తన...