కేసీఆర్ అసెంబ్లీకి రావాలి.. ప్రజాపాలన చూసి కుమిలికుమిలి ఏడవాలి : సీఎం రేవంత్ రెడ్డి
జటప్రోలు: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని, ప్రతిపక్షంలో కూర్చోవాలని ఆయన సవాల్ విసిరారు. KCR should come to the assembly.. People should cry bitterly ...

























