Featured10 months ago
Barrelakka: స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా బర్రెలక్క.. ఎవరీ బర్రెలక్క… ఆమె ఎన్నికల మేనిఫెస్టో ఏంటి?
Barrelakka: మరొక వారం రోజులలో తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో మొత్తం ఎన్నికల వాతావరణం నెలకొంది. అయితే పలు ప్రధాన పార్టీలతో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులు కూడా ఎన్నికలలో పోటీ చేస్తూ ఉండటం సర్వసాధారణం...