తెలంగాణ రాష్ట్రంలోని పోలీస్ వ్యవస్థపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. పోలీస్ స్టేషన్లు చట్టాన్ని అమలు చేసే కేంద్రాలుగా కాకుండా, భూ వివాదాల సెటిల్‌మెంట్ కేంద్రాలుగా మారిపోతున్నాయన్న ఆరోపణలపై కోర్టు సీరియస్ అయింది.. కోర్టు ఇచ్చిన ఇంజంక్షన్ ఉత్తర్వులను కూడా ...