Featured1 year ago
Manchu Manoj: బ్రో నిర్మాతలతో మంచు మనోజ్ సరికొత్త టాక్ షో… భారీగానే ప్లాన్ చేస్తున్నారుగా?
Manchu Manoj: మంచు మనోజ్ సినిమాల పరంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి చాలా రోజులైంది. ఈయన తన వ్యక్తిగత కారణాల వల్ల సినిమాలపై కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడంతో ఈయన సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాలేదు. అప్పుడెప్పుడో అహం...