టీమిండియా ఇంగ్లండ్ పర్యటనను ఓటమితో ప్రారంభించింది. లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో 371 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ కేవలం ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేజ్ చేసి ఘనవిజయం సాధించింది. 82 ఓవర్లలోనే టార్గెట్‌ను చేరుకున్న ఇంగ్లండ్ భారీగా ...