Featured4 years ago
ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. డీఎస్సీ ఎప్పుడంటే..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ రాష్ట్రంలో నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పడానికి సిద్ధమవుతోంది. పాఠశాల విద్యాశాఖ త్వరలో ప్రభుత్వ పాఠశాలల్లో మిగిలిపోయిన ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఇందుకోసం త్వరలో పరీక్ష నిర్వహించాల్సి ఉండగా...