Featured3 years ago
మధుమేహంతో బాధపడేవారు ఈ అన్నం తింటే అదుపులో ఉంచుకోవచ్చు..!
ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు కనుగుణంగా ఆరోగ్యపరంగా మన శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే మన దేశంలో ఎక్కువగా అన్నం తినడం ద్వారా ఎంతో మంది మధుమేహ వ్యాధితో బాధపడుతున్నారు....