ఉసురు తీసిన పిడుగులు.. 24 మంది మృతి!
దేశంలో కొన్ని ప్రాంతాలలో పిడుగు పాటు కారణం గా ప్రాణనష్టం సంభవిచింది. గత 24 గంటల్లో 24 మంది మృతిచెందగా, 12 మంది గాయపడ్డారు. పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్, ఈస్ బర్ద్‌వాన్ జిల్లాల్లో ఏర్పాడిన పిడుగు ప్రమాదంలో మహిళ సహా నలుగురు ...



























