Featured2 years ago
Chiranjeevi: చిరంజీవి ప్రజారాజ్యం పెట్టి అమ్ముడుపోలేదు.. అప్పుల పాలయ్యారు: ఎన్వీ ప్రసాద్
Chiranjeevi:ఆచార్య సినిమా వంటి ఫ్లాప్ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం గాడ్ ఫాదర్. విజయదశమి పండుగ సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా...