కుక్కతో ఒంటరిగా బోటింగ్‌కు వెళ్లిన రెజీనా.. వైరల్ ఫోటోలు! by lakshana 15 July 2021 0 టాలీవుడ్ హీరోయిన్ రెజీనా కాసాండ్రా గురించి అందరికీ తెలిసిందే. తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. శివ మనసులో శృతి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి అడుగుపెట్టింది. ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకొని ఆ తర్వాత వరుస సినిమాలలో ...