
టాలీవుడ్ హీరోయిన్ రెజీనా కాసాండ్రా గురించి అందరికీ తెలిసిందే. తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. శివ మనసులో శృతి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి అడుగుపెట్టింది. ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకొని ఆ తర్వాత వరుస సినిమాలలో నటించింది. అంతే కాకుండా తమిళ, కన్నడ సినిమాలలో కూడా నటించింది. ఇక ఈ మధ్య అవకాశాలు కూడా చాలా తగ్గాయి. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ ఫోటో షూట్ లతో బాగా బిజీగా ఉంటుంది. తాజాగా తన ఇన్ స్టా వేదికగా ఓ ఫోటో షేర్ చేయగా అందులో సముద్రం మధ్యలో తన కుక్కతో ఒంటరిగా బోటింగ్ చేస్తూ కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది.
టాలీవుడ్ హీరోయిన్ రెజీనా కాసాండ్రా గురించి అందరికీ తెలిసిందే.
తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ..
శివ మనసులో శృతి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి అడుగుపెట్టింది.
ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకొని ఆ తర్వాత వరుస సినిమాలలో నటించింది.
అంతేకాకుండా తమిళ, కన్నడ సినిమాలలో కూడా నటించింది.
ఇక ఈ మధ్య అవకాశాలు కూడా చాలా తగ్గాయి.
సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ ఫోటో షూట్ లతో బాగా బిజీగా ఉంటుంది.
తాజాగా తన ఇన్ స్టా వేదికగా ఓ ఫోటో షేర్ చేయగా అందులో సముద్రం మధ్యలో తన కుక్కతో ఒంటరిగా బోటింగ్ చేస్తూ కనిపించింది.
ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది.