నేను తక్కువగా మాట్లాడేది అందుకే.. గుట్టు విప్పిన ఈషా రెబ్బా!

0
1379

తెలుగు సినీ నటి తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా. తన అందంతో మాత్రమే సినిమాలలో అవకాశాలు అందుకుంది. అంతేకాకుండా ఎంతో మంది తెలుగు అభిమానులకు హృదయాలను దోచుకుంది. ‘అంతకుముందు.. ఆ తర్వాత’ అనే సినిమాతో తొలిసారిగా ఇండస్ట్రీకి అడుగుపెట్టగా ఆ తర్వాత పలు సినిమాలలో నటించింది. కానీ అంత సక్సెస్ అందుకోలేకపోయింది. సోషల్ మీడియా వేదికగా అభిమానులతో బాగా టచ్ లో ఉంటుంది. ఈమధ్య ఆఫర్ల కోసం గ్లామర్ డోసు కూడా పెంచింది. తాజాగా తన ఇన్ స్టా వేదికగా కొన్ని ఫోటోలు షేర్ చేసుకుంది. అందులో మోడ్రన్ గా కనిపిస్తూ హాట్ లుక్ తో బాగా అందంగా కనిపించింది. అంతేకాకుండా తను ఎక్కువగా ఆలోచిస్తుందట.. కానీ తక్కువగా మాట్లాడుతాను అంటూ ఫోటోకి కాప్షన్ ఇచ్చింది.

తెలుగు సినీ నటి తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా.

తన అందంతో మాత్రమే సినిమాలలో అవకాశాలు అందుకుంది.

అంతేకాకుండా ఎంతో మంది తెలుగు అభిమానులకు హృదయాలను దోచుకుంది.

‘అంతకుముందు.. ఆ తర్వాత’ అనే సినిమాతో తొలిసారిగా ఇండస్ట్రీకి అడుగుపెట్టగా ఆ తర్వాత పలు సినిమాలలో నటించింది.

కానీ అంత సక్సెస్ అందుకోలేకపోయింది.

సోషల్ మీడియా వేదికగా అభిమానులతో బాగా టచ్ లో ఉంటుంది.

ఈమధ్య ఆఫర్ల కోసం గ్లామర్ డోసు కూడా పెంచింది.

తాజాగా తన ఇన్ స్టా వేదికగా కొన్ని ఫోటోలు షేర్ చేసుకుంది.

అందులో మోడ్రన్ గా కనిపిస్తూ హాట్ లుక్ తో బాగా అందంగా కనిపించింది.

అంతేకాకుండా తను ఎక్కువగా ఆలోచిస్తుందట.. కానీ తక్కువగా మాట్లాడుతాను అంటూ ఫోటోకి కాప్షన్ ఇచ్చింది.