నేను తక్కువగా మాట్లాడేది అందుకే.. గుట్టు విప్పిన ఈషా రెబ్బా!
తెలుగు సినీ నటి తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా. తన అందంతో మాత్రమే సినిమాలలో అవకాశాలు అందుకుంది. అంతేకాకుండా ఎంతో మంది తెలుగు అభిమానులకు హృదయాలను దోచుకుంది. 'అంతకుముందు.. ఆ తర్వాత' అనే సినిమాతో తొలిసారిగా ఇండస్ట్రీకి అడుగుపెట్టగా ఆ తర్వాత ...

























