శ్రీయా శరణ్ అందాలా ఆరబోత మాములుగా లేదుగా!

0
8275

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీయ శరణ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన నటనతో, అందంతో ఓ రేంజ్ లో ఫాలోయింగ్ సంపాదించుకుంది. తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషలలో నటించింది. ‘ఇష్టం’ సినిమాతో తొలిసారిగా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత వరుస ఆఫర్లతో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచింది. 2018లో ఆండ్రూ అనే బిజినెస్ మాన్ ని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా లేటు వయస్సులో ఘాటు అందాలతో బాగా రచ్చ చేస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన భర్తతో దిగిన హాట్ ఫోటోలను బాగా షేర్ చేస్తూ రెచ్చిపోతుంది. తాజాగా తన భర్తతో టూర్ ఎంజాయ్ చేస్తూ అక్కడ దిగిన సెల్ఫీలను తన ఇన్ స్టా వేదికగా షేర్ చేసుకుంది. అందులో ఆమె పింక్ కలర్ బికినీతో హాట్ హాట్ ఫోజ్ లతో అరాచకంగా ట్రీట్ చేస్తుంది శ్రీయ.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీయ శరణ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.

తన నటనతో, అందంతో ఓ రేంజ్ లో ఫాలోయింగ్ సంపాదించుకుంది.

తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషలలో నటించింది.

‘ఇష్టం’ సినిమాతో తొలిసారిగా ఇండస్ట్రీకి పరిచయమైంది.

ఆ తర్వాత వరుస ఆఫర్లతో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచింది.

2018లో ఆండ్రూ అనే బిజినెస్ మాన్ ని పెళ్లి చేసుకుంది.

పెళ్లి తర్వాత కూడా లేటు వయస్సులో ఘాటు అందాలతో బాగా రచ్చ చేస్తుంది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన భర్తతో దిగిన హాట్ ఫోటోలను బాగా షేర్ చేస్తూ రెచ్చిపోతుంది.

తాజాగా తన భర్తతో టూర్ ఎంజాయ్ చేస్తూ అక్కడ దిగిన సెల్ఫీలను తన ఇన్ స్టా వేదికగా షేర్ చేసుకుంది.

అందులో ఆమె పింక్ కలర్ బికినీతో హాట్ హాట్ ఫోజ్ లతో అరాచకంగా ట్రీట్ చేస్తుంది శ్రీయ.