
దేత్తడి యూట్యూబ్ ఛానెల్ తో సెలబ్రిటీగా మారిన దేత్తడి హారిక గురించి అందరికీ తెలిసిందే. యూట్యూబ్ ద్వారా వీడియోలు చేస్తూ ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకొని.. ఆ గుర్తింపుతోనే బిగ్ బాస్ సీజన్ 4 లో అడుగుపెట్టి సెలబ్రిటీగా మారింది. ఇందులో ఈమె చేసిన రచ్చ మాత్రం అంతా ఇంతా కాదు. టైటిల్ విన్నర్ అభిజిత్ తో సన్నిహితంగా ఉంటూ హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం పలు ఆఫర్లతో బాగా బిజీగా ఉంది. ఇక ఈమధ్య తన గ్లామర్ ను కూడా పరిచయం చేసింది. తాజాగా తన ఇన్ స్టా వేదికగా కొన్ని ఫోటోలను పంచుకోగా అందులో తన ఎద, నాభి అందాలు కనిపించేటట్లు లాంగ్ డ్రెస్ వేసుకొని గ్లామర్ తో బాగా రెచ్చిపోయింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.
దేత్తడి యూట్యూబ్ ఛానెల్ తో సెలబ్రిటీగా మారిన దేత్తడి హారిక గురించి అందరికీ తెలిసిందే.
యూట్యూబ్ ద్వారా వీడియోలు చేస్తూ ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకొని..
ఆ గుర్తింపుతోనే బిగ్ బాస్ సీజన్ 4 లో అడుగుపెట్టి సెలబ్రిటీగా మారింది.
ఇందులో ఈమె చేసిన రచ్చ మాత్రం అంతా ఇంతా కాదు.
టైటిల్ విన్నర్ అభిజిత్ తో సన్నిహితంగా ఉంటూ హాట్ టాపిక్ గా మారింది.
ప్రస్తుతం పలు ఆఫర్లతో బాగా బిజీగా ఉంది.
ఇక ఈమధ్య తన గ్లామర్ ను కూడా పరిచయం చేసింది.
తాజాగా తన ఇన్ స్టా వేదికగా కొన్ని ఫోటోలను పంచుకోగా అందులో తన ఎద, నాభి అందాలు కనిపించేటట్లు లాంగ్ డ్రెస్ వేసుకొని గ్లామర్ తో బాగా రెచ్చిపోయింది.
ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.