Anchor Sreemukhi: గ్లామరస్ యాంకర్ శ్రీముఖి ఒక్కో షోకి ఎంత పారితోషికం తీసుకుంటుందో తెలుసా…?
Anchor Sreemukhi: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ యాంకర్ గా గుర్తింపు పొందిన శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బుల్లితెర మీద తన యాంకరింగ్ తో పాటు గ్లామర్ తో కూడా ప్రేక్షకులను అలరిస్తున్న శ్రీముఖి ప్రస్తుతం ఫుల్ ...





























