Manchu Vishnu : టాలీవుడ్ హీరో-హీరోయిన్ల వాట్సాప్ గ్రూప్ నుంచి మంచు విష్ణు ఔట్! కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
టాలీవుడ్‌లో ప్రముఖ నటీనటులందరినీ కలుపుతూ ఓ వాట్సాప్ గ్రూప్ ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో దాదాపు 140 మంది యాక్టర్లు సభ్యులుగా ఉండగా, ఈ గ్రూప్‌ను రానా దగ్గుబాటి, అల్లు అర్జున్ కలిసి ప్రారంభించినట్టు సమాచారం. సినిమా విశేషాలు, వ్యక్తిగత ప్రాజెక్టులపై ...

























