Featured3 years ago
టమోటాలను తింటే ఆ సమస్యకు చెక్ పెట్టవచ్చా..?
సాధారణంగా ప్రతి రోజు మన రోజువారి వంటలలో ఉపయోగించే కూరగాయలలో టమోటాలు ఒకటి. టమోటాలకు వంటలలో అధిక ప్రాధాన్యత కలిగి ఉంది. చూడటానికి ఎరుపురంగును కలిగి పుల్లటి రుచితో ఉండే టమోటాలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు...