వామ్మో ఇది నాలుకా లేక పామా.. అతడి నాలుక చూస్తే ఆశ్చర్యపోతారు!
మీరు మీ నాలుకతో ముక్కను అందుకోగలరా? ట్రై చేస్తున్నారు కదా…నాలుకతో ముక్కు అందుకోవడానికి కొద్దిగా కష్టం అనిపించిన ప్రయత్నిస్తే తప్పకుండా అందుతుంది. కానీ ఒక వ్యక్తి మాత్రం తన నాలుకతో ఎంతో అవలీలగా ముక్కును అందుకోవడమే కాకుండా ఏకంగా తన కళ్ళను ...

























