వేసవి తీవ్రత రోజురోజుకీ పెరుగుతున్న వేళ, శరీరాన్ని చల్లగా ఉంచే ఆహారాలపై ప్రజలు ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. అలాంటి సహజమైన, ఆరోగ్యకరమైన పానీయాల్లో జొన్న అంబలి ప్రత్యేక స్థానం దక్కించుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఎంతోకాలంగా వాడుకలో ఉన్న ఈ సంప్రదాయ పానీయం, ...