చెట్టును పెళ్లి చేసుకోనున్న నయనతార… ఎందుకో తెలుసా?
దక్షిణాది లేడీ సూపర్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్గా ఉంటారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ...

























