ఇండియాకు మరోసారి షాక్ ఇచ్చిన ట్రంప్.. ఏకంగా 50 శాతం సుంకాలు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌పై భారీ వాణిజ్య దెబ్బ కొట్టారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు అసంతృప్తి వ్యక్తం చేస్తూ, భారత్ ఎగుమతులపై అదనంగా 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు వైట్ హౌస్ ప్రకటించింది. ఇప్పటికే ఉన్న ...


























