General News3 years ago
ఎంసెట్ ఎగ్జామ్.. విద్యార్థులు ఇవి తప్పక పాటించాల్సిందే!
తెలంగాణలో ఎంసెట్ పరీక్షకు అంతా సిద్దమైంది. 105పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా.. దాదాపు రెండున్నర లక్షల మంది ఎంసెట్ పరీక్షకు హాజరుకానున్నారు. పరీక్ష సమయానికి రెండు గంటల ముందే ఎగ్జామ్ సెంటర్స్ విద్యార్థులు చేరుకోవాలి. అందరూ...