Featured3 years ago
హైదరాబాద్ వాసులకు శుభవార్త.. నగరంలోకి ఆ బస్సులు..?
హైదరాబాద్ వాసులకు మళ్లీ పాత రోజులు రాబోతున్నాయి . దాదాపు రెండు దశాబ్దాల క్రితం నగరంలో తిరిగిన డబ్బులు మళ్లీ నగరంలో చక్కర్లు కొట్టనున్నాయి. డబుల్ డెక్కర్ బస్సుల్లో ప్రయాణం చేస్తే ఆ మజానే వేరు....