ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు..
ఫిలిప్పీన్స్ దేశంలో భారీ భూ ప్రకంపనలు సంభవించాయి. ఆగ్నేయ తీరంలోని పొందగిటాన్‌లో భూమి కపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.1 గా నమోదైంది. ఈ భూకంపం 65.6 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమై ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. అలాగే ...

























