రీ ఎంట్రీ ఇవ్వబోతున్న సాయిధరమ్ తేజ్.. రెండు సినిమాలకు కమిట్ మెంట్.. షూటింగ్ ఎప్పుడంటే? by lakshana 13 December 2021 0 గత కొద్ది రోజులుగా ఇంటి ప్రాంగణానికే పరిమితం అయి షూటింగ్ లకు దూరంగా ఉంటూ, ఫిట్ నెస్ పై పూర్తి దృష్టిసారించిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్