Featured3 years ago
ఐదు ఫ్లోర్ల మేర అంతస్థులో అక్వేరియం.. అబుదాబిలో నిర్మాణం..!
మనం ఎక్కువగా చిన్న చిన్న అక్వేరియంలను చూస్తూ ఉంటాం. అందులో చేపలను తదితర వాటిని చూస్తూ ఉంటే భలే అనిపిస్తుంది. అయితే ప్రపంచంలోనే అతి పెద్ద అక్వేరియం యూఏఈలోని ఉంది. దీనిని సీ వరల్డ్ అబుదాబి...