Ap Politics: దేవినేని ఉమాకు షాక్.. పెనుమలూరులో టికెట్ కోసం అబ్బాయ్ బాబాయ్ పోటాపోటి!
Ap Politics: త్వరలోనే ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ఎన్నికల హడావిడి జరుగుతుంది. ఈ క్రమంలోనే ఒక పార్టీ నుంచి మరో పార్టీకి రాజకీయ నాయకులు చేరడంతో రాష్ట్ర రాజకీయlaaలో పెద్ద ఎత్తున మార్పులు వచ్చాయి. ...

























