Featured2 years ago
Chiranjeevi -Vishnu: మరోసారి మెగా కుటుంబంతో పోటీకి సై అంటున్న మంచు విష్ణు… ఎవరు ఊహించని డెసిషన్ తీసుకున్న మా ప్రెసిడెంట్!
Chiranjeevi -Vishnu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచు కుటుంబానికి మెగా కుటుంబానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటుందనే విషయం మనకు తెలిసిందే.ఈ రెండు కుటుంబాల మధ్య బహిరంగ మనస్పర్ధలు లేకపోయినా అంతర్గత మనస్పర్ధలు ఉన్నాయని...