మగవాళ్లు పెళ్లికి నిరాకరిస్తున్నారా.. అయితే దానికి కారణాలు ఇవే..
ప్రతీ మనిషి జీవితంలో పెళ్లి అనేది కీలకమైన ఘట్టం. దాని కంటూ ఒక వయస్సు వచ్చిన తర్వాత పెళ్లికి సిద్దపడతారు. అంటే.. పెళ్లి చేసుకోవడానికి పురుషులకు 21 ఏళ్లు, స్త్రీలకు 18 ఏళ్లు అని కనీస వయసును నిర్ణయించారు. అయితే కొంతమంది ...

























