అతడి సంకల్పం గొప్పది.. చేతులు లేకపోయినా 70 శాతం మార్కులు సాధించాడు..! by lakshana 3 August 2021 0 చేతులు లేకపోయినా ఓ వ్యక్తి కష్టపడి చదివి కాళ్లతో పరీక్ష రాసి పాస్ అయ్యాడు. పాస్ కావడమే కాదు.. పరీక్షల్లో 70 శాతం మార్కులు కూడా తెచ్చుకున్నాడు.