సాధారణంగా ఒంట్లో వేడి చేసినప్పుడు, లేదా మూత్రాశయంలో ఇన్ఫెక్షన్ కారణంగా మూత్ర విసర్జన సమయంలో మంటగా అనిపిస్తుంది. అయితే తరచూ మూత్రాశయం ఇన్ఫెక్షన్ సమస్యతో ఎక్కువ రోజులు బాధపడుతుంటే మీరు భవిష్యత్తులో ప్రమాదకర మూత్రపిండ వ్యాధులకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ...