Featured1 year ago
Allu Sirish: గన్ గురిపెట్టినా..ఆ సీక్రెట్ మాత్రం బయట పెట్టను… ఆలీతో సరదాగా ముచ్చటించిన అల్లు శిరీష్!
Allu Sirish: టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరోలలో అల్లు శిరీష్ ఒకరు. ఈయన ఇండస్ట్రీలో హీరోగా గుర్తింపు పొందడం కోసం అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా...