Featured3 years ago
మొబైల్ ఫోన్లు పేలకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..?
ఈ మధ్య కాలంలో ఫోన్లు పేలిన ఘటనలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. చాలా సందర్భాల్లో వినియోగదారులు చేస్తున్న చిన్నచిన్న పొరపాట్లే ఫోన్లు పేలడానికి కారణమవుతున్నాయి. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మొబైల్ ఫోన్లు పేలకుండా...