జూనియర్ ఎన్టీఆర్ ను దారుణంగా మోసం చేసిన వల్లభనేని వంశీ.. సంచలన వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత..!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం హాట్ హాట్ గా సాగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఒక టిడిపి నేత జూనియర్ ఎన్టీఆర్ గురించి చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. జూనియర్ ఎన్టీఆర్ ...

























