Upasana -Ramcharan: వామ్మో ఉపాసన రాంచరణ్ ఆస్తులు విలువ ఎంతో తెలుసా… భారీగానే సంపాదించారుగా?
Upasana -Ramcharan:టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా కూడా గుర్తింపు పొందారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రామ్ చరణ్ ప్రస్తుతం తండ్రిగా ...

























