కూతురి విషయంలో అలాంటి నిర్ణయం తీసుకున్న.. విరుష్క దంపతులు! by lakshana 31 May 2021 0 సెలబ్రిటీ కపుల్స్ గా అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ జంటకు ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ ఎంతోమంది అభిమానులను సంపాదించగా టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ అదేస్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నారు.స్టార్ సెలబ్రిటీ ...