Trains: హైదరాబాద్ నగర వాసులకు గుడ్ న్యూస్..! వందే భారత్ రైళ్లు నగరానికి కూడా..! by lakshana 4 February 2022 0 Trains: దేశంలోనే హైదరాబాద్ శరవేగంగా ఎదుగుతోంది. ప్రపంచ స్థాయి నగరంగా రూపుదిద్దుకుంటోంది. దీనికోసం ఇప్పటికే అనేక చర్యలు తీసుకుంటుంది