Featured1 year ago
Varaha Rupam: వరాహ రూపం పాటతో ఒక్కసారిగా ఫేమస్ అయిన సింగర్ శ్రీ లలిత.. ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?
Varaha Rupam: రిషబ్ శెట్టి హీరోగా, ఆయన దర్శకత్వంలో నటించిన కాంతార సినిమా ఎలాంటి క్రేజ్ సంపాదించుకుందో అందరికీ తెలిసిందే. ఇలా అన్ని భాషలలోనూ ఈ సినిమా విడుదల అయ్యి బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది....