ఆకట్టుకుంటున్న సుమంత్ మళ్ళీ మొదలైంది ట్రైలర్..!
టాలీవుడ్ హీరో సుమంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇతను ప్రస్తుతం హిట్లు, ప్లాపులు అని తేడా లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇటీవలే మళ్లీ రావా సినిమాతో మంచి హిట్ ను అందుకున్న సమంత తాజాగా మళ్ళీ మొదలైంది ...



























