Featured2 years ago
Varun Dhavan: సౌత్ ఇండస్ట్రీలోనూ ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి.. సౌత్ సినిమాలపై వరుణ్ ధావన్ షాకింగ్ కామెంట్స్!
Varun Dhavan: ఒకప్పుడు భారతీయ సినిమా అంటే బాలీవుడ్ చిత్రాలు మాత్రమే అని చెప్పుకునేవారు. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలకు ఆదరణ లేకపోవడంతో భారతీయ సినిమా అంటే సౌత్ సినిమాలని చెప్పుకునే స్థాయికి చేరుకున్నాయి. సౌత్ సినిమాలు...