Veera Simha Reddy: బాలయ్య వీర సింహ సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకుని బాధపడుతున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్..?
Veera Simha Reddy: సాధారణంగా హీరో హీరోయిన్లు సినిమా స్టోరీ నచ్చిన తర్వాతనే ఆ సినిమాలలో నటించడానికి అంగీకరిస్తారు. కొన్ని సందర్భాలలో సినిమా స్టోరీ నచ్చక లేక ఇతర కారణాలవల్ల కొన్ని సినిమాలలో నటించకుండా రిజెక్ట్ చేస్తారు. అయితే ఇలా వారు ...































