Venu Thottempudi: మహేష్ బాబు బ్లాక్ బస్టర్ సినిమాలో నటించే అవకాశం కోల్పోయాను: వేణు తొట్టెంపూడి
Venu Thottempudi: వేణు తొట్టెంపూడి స్వయంవరం సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అనంతరం చిరునవ్వు హనుమాన్ జంక్షన్ పెళ్ళాం ఊరెళితే వంటి ఎన్నో సినిమాలలో నటించారు. ఇలా ఎన్నో సినిమాలలో హీరోగా సహాయ నటుడిగా నటించిన వేణు చివరిసారిగా బోయపాటి ...

























