venuswami: అబ్బో వేణుస్వామి… నీ జాతకం ఇదా.. సైడ్ బిజినెస్ జోతిష్యం.. అసలు బిజినెస్ పబ్బా!
venuswami: ప్రముఖ జ్యోతిష్యులుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో వేణు స్వామి ఒకరు. ఈయన తరచూ ప్రముఖుల జాతకాలను చెబుతూ వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ఈయన చెప్పినటువంటి వ్యాఖ్యలు కూడా కొంతవరకు నిజం కావడంతో ఈయన్ని నమ్మే వారి సంఖ్య ...


























