Vyjayanthi Banner: వైజయంతి బ్యానర్ పై సీనియర్ ఎన్టీఆర్ ఫోటో వెనుక ఉన్న కారణం ఏంటో తెలుసా?
Vyjayanthi Banner: తెలుగు సినిమా ఇండస్ట్రీలో గతం కొన్ని దశాబ్దాల నుంచి ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయం చేసిన నిర్మాణ సంస్థలలో వైజయంతి బ్యానర్ ఒకటి. కృష్ణా జిల్లాకు చెందిన అశ్వినీ దత్ సినిమాలపై మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ...


























