తను పాస్ అవ్వాలంటే.. ఆ ఫోటో పంపాలంటూ.. విచిత్రమైన ఉత్తరం రాసిన అభిమాని.. విజయశాంతి ఏమి చేసారో తెలుసా?
సినీ ఇండస్ట్రీలో నటీనటులకు అంత పాపులరిటీ రావడానికి కారణం వాళ్లను ఆదరించే అభిమానులు మాత్రమే. అభిమానులు, ప్రేక్షకుల ఆదరణ లేకపోతే నటీనటులకు అంత క్రేజ్ ఉండేది కాదు. అయితే టాలీవుడ్ లో లేడీ సూపర్ స్టార్ గా పేరుపొందిన విజయశాంతి నటన ...

























