పుట్టిన మూడు నెలలకే రెండు ప్రాణాంతక వ్యాధులు.. ఎలా జరిగిందంటే..!
ప్రతీ మనిషికి వ్యాధులు సోకడం అనేది సహజం. ప్రస్తుతం జీవన విధానంలో.. తినే ఆహార అలవాట్లలో మార్పుల కారణంగా వ్యాధుల బారిన పడుతుంటారు. కానీ వాటిని మనం వైద్యులను సంప్రదించి వెంటనే నయం చేస్తుంటాం. కానీ అదే ప్రాణాంతక వ్యాధి బారిన ...

























