Featured3 years ago
కరోనా, డెంగ్యూ అంటే ఏమిటి.. వీటి లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా?
దేశంలో కరోనా వ్యాప్తి ఇప్పట్లో తగ్గేలా లేదు. రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.ఒక వైపు కరోనా మరొకవైపు డెంగ్యూ తో ప్రజలు పోరాడుతున్నారు.ఇవి రెండు చాలవన్నట్లు వాతావరణ మార్పులకు అనుగుణంగా వైరల్ జ్వరాలు మొదలయ్యాయి.అయితే...