Featured2 years ago
Sai Pallavi: సాయిపల్లవి పై ఆగ్రహం వ్యక్తం చేసిన విరాటపర్వం నిర్మాతలు… కారణం అదేనా?
Sai Pallavi: సాయి పల్లవి, రానా ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం విరాటపర్వం.ఈ సినిమా జూన్ 17వ తేదీ ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా మొదటిరోజు మొదటి షోతోనే...